మహేష్ బాబు కథానాయకుడుగా తెరకేక్కబోతున్న చిత్రం 'ఆగడు' చిత్రం శుక్రవారం నాడు రామానాయుడు స్టూడియో లో లాంచనంగా ప్రారంభమైనది. మహేష్ కు జోడిగా తమన్నా నటిస్తుంది, సంగీతం తమన్ ,దర్శకత్వం శ్రీనువైట్ల ,నిర్మాణం రామ్ ఆచంట, గోపి, అనిల్ సుంకర నిర్మాతలుగా భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. శ్రీనువైట్ల తన మార్క్ ఉండేలా జాగ్రత్తలు తెసుకుని మరి సినిమా మొదలుపెటాడు.చిత్రమ్ లో మహేష్ పోలిసుగా కనిపిస్తునట్లు విశ్వసనీయ సమాచారం
